Reliance Jio Infocomm has started charging for voice calls made to subscribers of other telcos to account for the termination charges it pays its rivals Bharti Airtel and Vodafone Idea, a move which some analysts say can possibly herald a tariff rise in the telecom sector after years of competition
#Jio
#RelianceJioInfocomm
#BhartiAirtel
#telecomsector
#6PaisaPerMinute
#mukheshambani
ఇటీవల మూడేళ్ళ క్రితం వరకు మనం అవుట్ గోయింగ్ కాల్స్ చేసుకోవాలన్నా లేదా ఇంటర్నెట్ వినియోగించాలన్నా అత్యధిక ధరలు వెచ్చించి ఆ సేవలను పొందవలసి వచ్చేది. అయితే ఎప్పుడైతే రిలయన్స్ సంస్థ వారి జియో సేవలు మన దేశంలో అందుబాటులోకి వచ్చాయో, అక్కడినుండి అతి సామన్యునుడికి సైతం ఫ్రీ కాల్స్ మరియు అత్యల్ప ధరలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడం జరిగింది. అంతేకాక జియో దెబ్బకు మిగతా ఆపరేటర్లు కూడా ధరలు భారీగా తగ్గించి దిగిరాక తప్పని పరిస్థితి. అయితే దాదాపుగా మూడేళ్ళ తరువాత రిలయన్స్ జియో సంస్థ నేడు కస్టమర్లకు భారీ షాక్ ఇస్తూ ఒక సంచలన ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అదేమిటంటే ఇకపై తమ కస్టమర్లు జియోకి తప్పించి మరొక ఆపరేటర్ కు చేసే కాల్స్ కు గాను నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేయనుంది.